(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 078

॥ శ్రీః ॥
6.78. అధ్యాయః 078
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-78-0x(4153)(42126)
తతో దుర్యోధనో రాజా మహోత్ప్రత్యాగతస్మృతిః ।
శరవర్షైః పునర్భీమం ప్రత్యవారయదచ్యుతం ॥ 6-78-1(42127)
ఏకీభూతాస్తతశ్చైవ తవ పుత్రా మహారథాః ।
సమేత్య సమరే భీమం యోధయామాసురుద్యతాః ॥ 6-78-2(42128)
భీమసేనోఽపి సమరే సంప్రాప్య స్వరథం పునః ।
సమారుహ్య మహాబాహుర్యయౌ యేన తవాత్మజః ॥ 6-78-3(42129)
ప్రగృహ్య చ మహావేగం పరాసుకరణం దృఢం ।
సజ్యం శరాసనం సంఖ్యే శరైర్వివ్యాధ తే సుతం ॥ 6-78-4(42130)
తతో దుర్యోధనో రాజా భీమసేనం మహాబలం ।
నారాచేన సుతీక్ష్ణేన భృశం మర్మణ్యతాడయత్ ॥ 6-78-5(42131)
సోఽతివిద్ధో మహేష్వాసస్తవ పుత్రేణ ధన్వినా ।
క్రోధసంరక్తనయనో వేగేనాక్షిప్య కార్ముకం ॥ 6-78-6(42132)
దుర్యోధనం త్రిభిర్బాణైర్బాహ్వోరురసి చార్పయత్ ।
స తత్ర శుశుభే రాజా శిఖరైర్గిరిరాడివ ॥ 6-78-7(42133)
తౌ దష్ట్వా సమరే క్రుద్ధౌ వినిఘ్నంతౌ పరస్పరం ।
దుర్యోధనానుజాః సర్వే శూరాః సంత్యక్తజీవితాః ॥ 6-78-8(42134)
సంస్మృత్య మంత్రితం పూర్వం నిగ్రహే భీమకర్మణః ।
నిశ్చయం పరమం కృత్వా నిగ్రహీతుం ప్రచక్రముః ॥ 6-78-9(42135)
తానాపతత ఏవాజౌ భీమసేనో మహాబలః ।
ప్రత్యుద్యయౌ మహారాజ గజః ప్రతిగజానివ ॥ 6-78-10(42136)
భృశం క్రుద్ధశ్చ తేజస్వీ నారాచేన సమార్పయత్ ।
చిత్రసేనం మహారాజ తవ పుత్రం మహాయశాః ॥ 6-78-11(42137)
తథేతరాంస్తవ సుతాంస్తాడయామాస భారత ।
శరైర్బహువిధైః సంఖ్యే రుక్మపుంఖైః సుతేజనైః ॥ 6-78-12(42138)
తతః సంప్రేక్ష్య పుత్రైస్తే భీమసేనం సమావృతం ।
అభిమన్యుప్రభృతయస్తే ద్వదశ మహారథాః ॥ 6-78-13(42139)
ప్రేషితా ధర్మరాజేన భీమసేనపదానుగాః ।
ప్రతిజగ్ముర్మహారాజ తవ పుత్రాన్మహాబలాన్ ॥ 6-78-14(42140)
దృష్ట్వా రథస్థాంస్తాఞ్శూరాన్సూర్యాగ్నిసమతేజసః ।
సర్వానేవ మహేష్వాసాన్భ్రాజమానాఞ్శ్రియా వృతాన్ ॥ 6-78-15(42141)
మహాహవే దీష్యమానాన్సువర్ణమకుటోంజ్వలాన్।
తత్యజుః సమరే భీమం తవ పుత్రా మహాబలాః ॥ 6-78-16(42142)
తాన్నామృష్యత కౌంతేయో జీవమానా గతా ఇతి ।
అన్వీయ చ పునః సర్వాంస్తవ పుత్రానపీడయత్ ॥ 6-78-17(42143)
అథాభిమన్యుః సమరే భీమసేనేన సంగతః ।
పార్షతేన చ తే సర్వే కైకయా ద్రౌపదీసుతాః ॥ 6-78-18(42144)
తాదృష్ట్వా సమరే క్రుద్ధాంస్తవ సైన్యే మహారథాః।
దుర్యోధనప్రభృతయః ప్రగృహీతశరాసనాః।
భృశమర్శ్వైః ప్రజవితైః ప్రయయుర్యత్ర తే రథాః ॥ 6-78-19(42145)
అపరాహ్ణే మహారాజ ప్రావర్తత మహారణః।
తావకానాం చ బలినాం పరేషాం చైవ భారత ॥ 6-78-20(42146)
అభిమన్యుర్వికర్ణస్య హయాన్హత్వా మహాహవే।
అథైనం పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్ ॥ 6-78-21(42147)
హతాశ్వం రథముత్సృజ్య వికర్ణస్తు మహారథః ।
ఆరురోహ రథం రాజంశ్చిత్రసేనస్య భారత ।
యోధయామాస సమరే తదద్భుతమివాభవత్ ॥ 6-78-22(42148)
స్థితావేకరథే తౌ తు భ్రాతరౌ కులవర్ధనౌ।
ఆర్జినిః శరజాలేన చ్ఛాదయామాస భారత ॥ 6-78-23(42149)
చిత్రసేనో వికర్ణశ్చ కార్ష్ణిం పంచభిరాయసైః ।
వివ్యధాతే న చాకంపత్కార్ష్ణిర్మేరురివ స్థితః ॥ 6-78-24(42150)
దుఃశాసనస్తు సమరే కేకయాన్పంచ మారిప ।
యోధయామాస రాజేంద్ర తదద్భుతమివాభవత్ ॥ 6-78-25(42151)
ద్రౌపదేయా రణే క్రుద్ధా దుర్యోధనమవారయన్ ।
శరైరాశీవిషాకారైః పుత్రం తవ విశాంపతే ॥ 6-78-26(42152)
పుత్రోఽపి తవ దుర్ధర్షో ద్రౌపద్యాస్తనయాన్రణే ।
సాయకైర్నిశితై రాజన్నాజఘాన పృథక్పృథక్ ॥ 6-78-27(42153)
తైశ్చాపి విద్ధః శుశుభే రుధిరేమ సముక్షితః ।
గిరిః ప్రస్రవణైర్యద్వద్గైరికాదివిమిశ్రితైః ॥ 6-78-28(42154)
భీష్మోఽపి సమరే రాజన్పాండవానామనీకినీం ।
కాలయామాస బలవాన్పాలః పశుగణానివ ॥ 6-78-29(42155)
తతో గాండీవనిర్ఘోషః ప్రాదురాసీద్విశాంపతే ।
దక్షిణేన వరూథిన్యాః పార్థస్యరీన్వినిఘ్నతః ॥ 6-78-30(42156)
ఉత్తస్థుః సమరే తత్ర కబంధాని సమంతతః।
కురూణాం చైవ సైన్యేషు పాండవానాం చ భారత ॥ 6-78-31(42157)
శోణితోదం శరావర్తం గజద్వీపం హయోర్మిణం ।
రథనౌభిర్నరవ్యాఘ్రాః ప్రతేరుః సైన్యసాగరం ॥ 6-78-32(42158)
ఛిన్నహస్తా వికవచా విదేహాశ్చ నరోత్తమాః ।
దృశ్యంతే పతితాస్తత్ర శతశోఽథ సహస్రశః ॥ 6-78-33(42159)
నిహతైర్మత్తమాతంగైః శోణితౌఘపరిప్లుతైః ।
భూర్భాతి భరతశ్రేష్ఠ పర్వతైరాచితా యథా ॥ 6-78-34(42160)
తత్రాద్భుతమపశ్యామ తవ తేషాం చ భారత ।
న తత్రాసీత్పుమాన్కశ్చిద్యో యుద్ధం నాభికాంక్షతి ॥ 6-78-35(42161)
ఏవం యుయుధిరే వీరాః ప్రార్థయానా మహద్యశః।
తావకాః పాండవైః సార్ధమాకాంక్షంతో జయం యుధి ॥ ॥ 6-78-36(42162)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి షష్ఠదివసయుద్ధే అష్టసప్తతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.